Writer Pola Veera   (Pola Veera)
0 Followers · 2 Following

Joined 14 January 2024


Joined 14 January 2024
14 APR AT 22:54

If you want to reach your goal ?
leave your values ​​and relationships and then see if you have reached your goal or not.....!

-


11 APR AT 21:24

Life Teach a New Lession When You Thinking About Ur Future.....!

-


30 MAR AT 22:56

పాలకుల దృష్టిలో బడుగుజీవుల ప్రాణాలెప్పుడూ ఊరి చివర స్మశానంలో దొరికే కళేబారాలతో సమానం...!

-


29 MAR AT 8:38

Everything Is Possible
When You Believe In Your Self....!

-


12 MAR AT 23:44

ఎంతటి వాడైనా ముప్పై ఏళ్ల వయసు దాటిన తరువాత ప్రేమ కన్నా...
బాధ్యతలను మోసే బందానికే విలువెక్కువ ఇస్తాడు....!

-


13 FEB AT 0:27

ప్రతి ఉదయం తానొక అందమైన జ్ఞాపకం
వెలుతురు రాగానే ఉలిక్కి పడి లేచేలా చేస్తుంది....!

-


9 FEB AT 23:51

" మతం " అనే పదం దరఖాస్తు పత్రంలో ఉన్నంత వరకే ఈ దేశానికి భద్రత...
ఎప్పుడైతే అది మన మెదళ్ళలోకి ప్రవేశిస్తుందో ప్రాణ స్నేహితున్నీ కూడా బద్ధ శత్రువుగా చూపిస్తుంది....!

-


8 FEB AT 23:05

చదువు ఉపాధి మాత్రమే కల్పిస్తుందనే భ్రమలో బ్రతికే ప్రతివారు
నా దృష్టిలో నిరక్షరాస్యులతోనే సమానం ....!

-


4 FEB AT 9:21

రాతలో లేకపోతే యేం..?
నా హృదయంలో పదిలంగా ఉన్నావ్ ....

-


3 FEB AT 23:53

నా అక్షరానికి కూడా అంతుచిక్కడం లేదు చెలీ....
లేని నిన్ను తలుచుకొని బ్రతకడం ఎలా అని.....!

-


Fetching Writer Pola Veera Quotes