Sv   (Sv)
13 Followers · 12 Following

October 12 😍
Joined 14 March 2021


October 12 😍
Joined 14 March 2021
22 APR AT 21:39

అందుకేనేమో ఎక్కడివక్కడే ఆగిపోతున్నై...

-


4 APR AT 19:04

అనవసర పెంటే ఎక్కువ ఈ రోజుల్లో

-


29 MAR AT 20:03

నాది కానీ దాని కోసం ఆరాటపడను ...నాది అని తెలిసినపుడు ఏది వదులుకోను.....

-


26 MAR AT 11:43

ఎందుకో మరి ఈ మధ్య నాకు అన్ని చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.... గెలుపో..లేక ఓటమో...

-


21 MAR AT 12:34

నా నిజాయితీని ప్రతిసారీ .....నాకేదురైన నిందల తోనే నిరూపించుకోవాల్సి వస్తుంది....ఎందుకో మరి నా రూల్స్ ని నేను పాటిస్తున్నందుకో ....లేక అవతలి వారి రూల్స్ ని పాతిపెడ్తున్నంధుకో....

-


20 MAR AT 21:34

ప్రయాణిస్తూన్నాను చాలా సంవత్సరాలుగా ఒంటరినై ....నాకు నేను తోడుగా.....నా ప్రయాణం లో నాతో నడిచే వారి కంటే..నా దారికి అడ్డుగా నిలబడే వారే ఎక్కువ...ఐనా ముందుకే వెళ్తున్న నా మీద నాకున్న నమ్మకం తో...

-


20 MAR AT 21:01

అవును నీకోసమే రాస్తున్న ...నీవు లేవని బాధతో కాదు ..నీవు ఉన్నావనే ధైర్యంతో కాదు...నీవు నాతో ఉన్నా లేకున్నా. ...నేనెలా ఉండాలి అని ఆలోచించుకుంటూ రాస్తున్న....

-


20 MAR AT 20:43

నిజానికి నేను ఎదుర్కున్న సమస్యల వలన నాకన్నా ధైర్యవంతురాలు ఉండదేమో అనుకున్న ... ఇప్పుడేమో చేయని తప్పుకు నాకు నేను వేసుకునే శిక్ష ..నా ధైర్యాన్ని నా శక్తిని పూర్తిగా కోల్పోవడం ...సమస్య నుండి బయటపడే ఆలోచన కూడా చేయకపోవడం .. ..ఇది నా పిచ్చితనమే లేక నా మూర్ఖత్వం మో ..చివరికి నన్ను నేను కోల్పోవడంమో...

-


19 MAR AT 10:01

ఏదో ఆశించి కాదు ...అలవాటు అస్సలే లేదు ....చిన్న ఏమరిపాటుకే మనసుకి ఇంత పెద్ద శిక్ష ....

-


19 MAR AT 9:46

జరిగిన పొరపాట్లను మర్చిపోవడానికి ఎవరిని సంజాయిషీ అడుగాలో అర్ధం కావడం లేదు....దేవుణ్ణి ఆ కాలాన్ని ఆ మనుషులని ఆ .....మనసు పడే వేదనలో మనిషినే కొట్టుకుపోతానేమో మరి....

-


Fetching Sv Quotes