srujana   (Cre@Tor)
420 Followers · 64 Following

read more
Joined 12 April 2020


read more
Joined 12 April 2020
27 JUL 2022 AT 8:48


నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ..
..వీడే వీలు లేని
ఏదో మాయ లోకి
లాగే పిల్ల తెంపరీ...
- కృష్ణకాంత్

-


27 JUL 2022 AT 8:46


నీదే వేలు తాకి
నేలే ఇంచు పైకి
తేలే వింత వైఖరీ..
..వీడే వీలు లేని
ఏదో మాయ లోకి
లాగే పిల్ల తెంపరీ...
- కృష్ణకాంత్

-


22 JUL 2022 AT 9:38

అందంగా వుండే వాటికి కనిపించని
ముళ్ళుంటాయి. అవి సన్నగా మదిలో
దూరి హృదయాన్ని ముక్కలు
చేస్తాయి. గుండె భద్రం మరి..
అంత సుకుమారం పనికిరాదు.

-


22 JUL 2022 AT 9:29

ఈ ప్రపంచం మొత్తం నిన్ను తప్పు
అని చెప్తున్నా..నీ కోసం నువ్వు
నిలబడు. ఎందుకంటే..నీకేం కావాలో
నీకన్నా బాగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు.

-


22 JUL 2022 AT 9:25


నువ్వు నమ్మే సిద్ధాంతం
ఎంత బలమైనదో నీకు
ఎదురైయ్యే ప్రశ్నలే చెప్తాయి.

-


18 JUL 2022 AT 13:43

ఇటా...!? అటా...!? ఎటో ఒక వైపే.
రెండూ కావాలి అనుకుంటే..
దేనికి దక్కవు.

-


18 JUL 2022 AT 13:36

ఇప్పుడు ఈ క్షణం ఎలా బ్రతకాలి
అనిపిస్తుందో అలా బ్రతకడమే జీవితం.
కానీ అది మనిషి అనే జంతువులకి
సాధ్యం కాని‌ పని.

-


18 JUL 2022 AT 13:34

వ్యక్తిని నిందించకు, ద్వేషించకు.
ఈ వ్యవస్థ చూపించే బూటకాలనే
నిజమని నమ్ముతూ..వాటికే
ప్రాముఖ్యతనిచ్చే వాళ్ళ
అమాయకత్వానికి జాలిపడు అంతే.

-


18 JUL 2022 AT 13:27

నీ కష్టాన్ని నీ దగ్గరే ఆపేసుకుంటే..సముద్రమంత.
అదే కష్టాన్ని సమాజానికి పెనవేసి చూస్తే..అణువంత.
అంతే ప్రతీది.

-


3 JUL 2022 AT 17:33

అడవే ఆడిందిలే నీవే వశమై...
కలతే తీరిందిలే కలయే నిజమై..
హృదయం మురిసిందిలే చెలిమే వరమై..
నడకే సాగిందిలే బాటే ఎరుపై.
- విరాటపర్వం

-


Fetching srujana Quotes