Sivanjith Reddy   (శ్రీదేవిరఘురామిరెడ్డి.R)
46 Followers · 250 Following

Joined 11 July 2022


Joined 11 July 2022
27 APR AT 19:06

పుడమిని పులకింత చేయాలని
చిరుజల్లులు జారవిడిచే యోచనలో...

-


24 APR AT 12:25

మన దేవాలయం...
( అరుణాచలం )
👇🏻👇🏻👇🏻✍🏻✍🏻✍🏻

-


22 APR AT 16:48

తన రూపమెప్పుడూ నిండుగా ఉంటుంది...!!
పచ్చగా నున్న పుడమి లాగా....!!!

-


22 APR AT 16:32

ఏవండీ వేడిగా వడ్డిస్తా
తిందురుగాని రండీ...


పొయ్యిమీద గిన్నెలో బువ్వుంది
పెట్టుకు తిని చావండి...
😜😜😜😜🤣😂
అనుభవమబ్బా ఇక్కడ... 😜😜😜

-


20 APR AT 13:10

అని ఆ జీవితానికి భయపడి

నిజం జీవితంలో సక్రమంగా
పయనం చేయాలి.....

-


19 APR AT 10:23

అని చెప్పుకోవడం వరకే గాని
కాంచి వచ్చిన వారేరి..
ఇవన్నీ కథలే...
అవి కంచికే చేరునులే..

-


19 APR AT 10:18

ఆ మెరుపులే
తన జుంకాలను
అరువుగా అడిగి
అలంకరించుకున్నాయేమో .....
😜🤣😂😜😜😂🤣✍🏻✍🏻

-


14 APR AT 12:40

ఏమో ఎగరానువచ్చు...
అంతా కలికాలమహిమ...
😜😜😜😜😜😜😜

-


14 APR AT 12:29

ముందుగా అందరికి శుభాకాంక్షలు
అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా....

ఇక పోతే
తను ఆనాడు రచించిన రాజ్యాంగం
ఇంకనూ నేటికీ అదే కొనసాగడం బాలేదు...

నిజంగా నా మనసులో నిత్యం మెదిలే ఆలోచన
చదువు వరకూ తను సూచించిన రిజర్వేషన్ సరైనదైనా
ఉద్యోగాల ఎంపికలోనూ రిజర్వేషన్ అంటే
వందకు 90శాతం మార్కులతో
అర్హత పొందిన వాడికి రాని ఉద్యోగం
వందకు 50-60శాతం మార్కులు
ఇంకా తక్కువ పొందిన
వ్యక్తి ఉద్యోగానికి అర్హత పొందడం
ఏంటో నాకింతవరకు అర్థం కానీ ప్రశ్నయే...



-


12 APR AT 19:04

పగటి కలల్లాంటిది...
ఐనా
ఓ కునుకు ఎంతో హాయి.....

-


Fetching Sivanjith Reddy Quotes