Sindhu Reddy  
9 Followers · 5 Following

Joined 14 July 2020


Joined 14 July 2020
28 APR AT 13:43

పడేసినా నువ్వే,
పట్టుకున్నా నువ్వే,
ఇంక దేనికి భయపడాలి కృష్ణ!

-


27 APR AT 11:10

If you are searching for a reason to stay with someone
You should leave that person
If you are searching for a reason to leave someone
You should stay with that person.

-


24 APR AT 22:09

Ab wo mujhe itna sab kuch bana chuki hain ki
Mere shikhayat b mujhse h karti hain

-


24 APR AT 21:40

చిటికెలో మరిచిపోవడానికి
నువ్వు విసిరింది రాయి కాదు మాట

-


24 APR AT 21:31

Beshaq naraz hui hain
Pura haq hain apko

-


24 APR AT 21:28

Apko jo b puchna hain
Shaq se nahi haq se puchiye
Kyu ki
Hume b tho pyar se samjaneka mouka mile
Apko jo b kehana hain
Lafzo mein nahi isharo mein kahiye
Kyu ki
Hume b tho pata chale bina lafzon ke hum apko kitna samajte hain

-


20 APR AT 17:41

అంత ప్రేమతో నిండిన చూపులని
తట్టుకునే శక్తి మాక్కూడా లేదు.

-


18 APR AT 8:52

పెంచుకున్న కుక్క పిల్లని ఇవ్వడానికే
మనసు ఒప్పుకోదు
అలాంటిది
ప్రాణంగా చూసుకునే ఆ ఇంటి
ఆడపిల్లని నీకిచ్చినప్పుడు
ఎలా చూసుకోవాలి నువ్వు ?

-


16 APR AT 12:46

హే కృష్ణ!
నా గురించి నా ముందు తప్పుగా
మాట్లాడే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా
నా వెనక తప్పుగా మాట్లాడే వాళ్ళ సంగతి
నువ్వు చూడు.

-


16 APR AT 9:08

Hey Shri RadheKrishn
Hume nahi pata
hum apko paye hain ya nahi
Par
Apko paaneki koshish mein b
bahoot sukoon hain

-


Fetching Sindhu Reddy Quotes