satya suresh   (- 💞Satya 🖋️)
87 Followers · 39 Following

Joined 3 July 2019


Joined 3 July 2019
14 APR AT 21:48

నేను కోరుకున్న ప్రేమ నన్ను ఎప్పుడు చేరలేదు
నన్ను కోరిన ప్రేమ నాతో ఇప్పుడు లేదు
మాట ఇచ్చింది తిరిగి వస్తా అని
మరో మనసుతో జత కావొద్దు అని

చెప్పిన మాటకి ఉన్న నమ్మకానికి
ఎదురు చూస్తున్న మళ్ళీ వస్తుందని
ప్రేమను పంచుతుంది అని...

-


14 APR AT 21:40

నటించడం నేర్పింది నాకో నేస్తం
బాధను దాచి నవ్వుతూ తనతో ఉండటం
అయిన అదేంటో ఏ రోజు అడగదు ఆశ్చర్యం
దగ్గరగా దూరం అవ్వుతున్నావ్ ఏంటని కారణం

-


9 APR AT 2:38

చికటితో తనని తను దాచుకొని
కన్నులతో మాటలు చేపింది ఓ చిన్నది
లోకం అంత శూన్యమైన తన కనులే నా ప్రపంచం
కనులకు మాటలు తనకి మాత్రమే సాధ్యం

-


16 MAR AT 22:11

నీ కోసమే ఎదురు చూస్తోంది హృదయం
నువ్వే కవలంటుంది ప్రాణం
నిజమో మాయో నువ్వేగా నా ప్రాణం
ఎప్పటికి అయిన నికోసమే నా జీవితం

-


16 MAR AT 22:01

దూరం కాదు మన మధ్యన దూరం
చేరువైతే అదో సంతోషం
అందుకోసమే ఎదురు చూస్తోంది హృదయం
వస్తవాని నా కోసం

-


16 MAR AT 21:57

నువ్వే నా ప్రాణం అని అనిపించేందే చూసిన వెంటనే నిన్ను
నీకు తెలిసిందిగా ఆ నిజం
కలిసి ప్రయాణం చేద్దాం చేరాలని గమ్యం
గెలిస్తే మనదేగా జీవితం

-


16 MAR AT 21:54

తన ఆలోచనతో మురిసపోతున్న నా మనసు
తన కోసం ఎదురు చూస్తోంది
యుగాలు మరిగా నువ్వే నా ప్రాణం అంటుంది హృదయం
ఎదురోస్థావని తపిస్తుంది ప్రాణం

-


18 FEB AT 1:35

నీ కనుల వలలో చిక్కుకున్న నా మనసు
నా మాట వినకుంది
నీ మాటల మాయలో పడిన నా హృదయం
నన్నే పోల్చలేకుంది
నీ నవ్వుల చెరలో బందీగా మరినా నా ప్రాణం
నిన్నే వరంగా చూస్తుంది

-


18 FEB AT 1:21

చల్లగా మరీనా తన చేతి స్పర్శతో
మరో ప్రపంచ యుద్ధమే జరిగింది నా గుండెల్లో
కొంటెగా చూసే తన చూపుల వలలో
చిక్కుకొని మురిసిపోతుంది మనసు తన మాయలో

-


17 FEB AT 9:08

# వెన్నెల writings #

ఎన్నో ఉన్నాయి చెప్పడానికి
ఇంకెన్నో ఉన్నాయి రాయడానికి
హృదయం నువ్వు కావాలి అంటుంది
సమయం రావలంటుంది కాలం
ఎదురు చూస్తూ నీ ఆలోచనలతో......

-


Fetching satya suresh Quotes