Saichanakyasharma Shastrula  
86 Followers · 461 Following

Joined 13 June 2020


Joined 13 June 2020
14 APR 2021 AT 11:01

ప్రజలని పాలించేవాడు రాజు...!!!
ప్రజలనే రాజులుగా మార్చిన అతడు రారాజు...!!!
మనందరి మనో సింహసనాన్ని అధిష్టించిన మహారాజు...!!!
అతడే డా. బి. ఆర్. అంబెడ్కర్ గారు ...!!!
తాను కేవలం రాజ్యాంగ నిర్మాతనే కాదు ,
పౌరుల తలరాతను మార్చ వచ్చిన భూలోక విధాత...!!!

డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ గారికి జన్మదిన శుభాభివందనాలు

-


26 JAN 2021 AT 13:43

When We See Our National Flag We Feel Proud
Proud To Be An Indian

-


17 SEP 2020 AT 21:31

కష్టం వస్తే భగవంతుడు కాపాడతాడు....!!!!
కష్టం అనే పదం వినపడితే మోడీ గారు ఆదుకుంటారు....!!!!

-


5 SEP 2020 AT 17:35

🕉️ *ఓం* *శ్రీ* *గురుభ్యోనమః* 🕉️

🙏🙏 *ఉపాధ్యాయుల* *దినోత్సవ* *శుభకాంక్షలు* 🙏🙏
💐💐💐💐
🌹అజ్ఞ్యానం అనే అంధకారాన్ని అణగద్రొక్కి....!!!!
🌹అజ్ఞ్యానవంతులను జ్ఞ్యానవంతులుగా మలిచి....!!!!
🌹రసాయనపదార్థంగా ఉన్నటువంటి బుద్ధిని అమృతోపేతము చేసి....!!!!
🌹వారి వాక్కుతో మనను వంద శాతం వాక్చాతుర్యులుగా మార్చి....!!!!
🌹వారి తెలివితో మనను తేజోవంతులుగా తీర్చిదిద్దిన గురుదేవులకు నా పాదాభివందనాలు....!!!!
🙏🙏🙏🙏
🌹గురువు గారి పాత్ర *వృక్షం* లాంటిది....!!!!
🌹మనము బ్రతకాలంటే *ఉపిరి* కావాలి....!!!!
🌹మనము బ్రతుకుతున్నామని ప్రపంచానికి తెలియాలంటే *ఉపాద్యాయులు* కావాలి....!!!!
🌹తల్లిదండ్రులు మనకు *జన్మను* ఇస్తారు....!!!!
🌹గురువులు మన *జన్మకు అర్ధాన్ని* ఇస్తారు....!!!!
🙏🙏🙏🙏

-


28 JUL 2020 AT 7:36

మనవాళ్లు , మంచి నీళ్లు రెండు ఒకటే...!!!
మంచి నీళ్లు దప్పికను దూరం చేస్తే , మన వాళ్ళు ఆపదను దూరం చేస్తారు...!!!
మంచి నీళ్లు గొంతును చల్లబరిస్తే , మనవాళ్ళు జీవితాన్ని చల్లబరుస్తారు...!!!

-


23 JUL 2020 AT 15:04

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Rivers names may be different but water knows only one to
mix up with the sea....
so same as like
👉 * Leaders names may be different but there destination is one to get Freedom for India*
*👉Water will save us from thrust*
*👉Great Leaders saved us from slavary ....*
*👉Let's salute to a Great leaders....*
Happy Birthday to bal gangadhar tilak Garu and chandrashekhar azad Garu.... 🙏🙏🙏🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

-


14 JUL 2020 AT 17:56

ఆపద
వచ్చినప్పుడు
అడ్డుగా అడ్డంగా నిలబడటం
కన్నా అండగా నిలబడటం గొప్ప....

-


8 JUL 2020 AT 6:54



కోటి కత్తులు మార్చలేని సమాజాన్ని ఒక్క కలం మార్చగలదు.
అందుకే సమాజంలో కలంకు మించి ఆయుధం మరొకటి లేదు.

-


5 JUL 2020 AT 17:31

గురు పౌర్ణమి శుభకాంక్షలు

బ్రహ్మవిష్ణుమహేశ్వరుల కలయికయే గురువు....!!!!
ఎలాగంటారా...???
"బ్రహ్మస్త్రం విష్ణుచక్రం శివత్రిశూలం" ఈ మూడింటిని గురువు అక్షరంగా మలచి జ్ఞనాన్ని ప్రసాదించి శిష్యులను ప్రయోజకులుగా మారుస్తాడు....!!!!
సహనం వారి సహజత్వం
సమానత్వం వారి అసలు తత్త్వం
ఓర్పే వారి గొప్పతనం....!!!!

*సమస్త గురుదేవులకు నా వందనాలు*

-


1 JUL 2020 AT 14:31

ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు , ప్రాణాలు కాపాడే వైద్యుడు ఇద్దరు గొప్ప వారే...!!!
ఎందుకంటారా ...???
వెలుతురుని భూమికి పరిచయం చేసేది సూర్యుడైతే
మనిషిని భూమికి పరిచయం చేసేది వైద్యుడు...!!!
మన జన్మకు తొలిసాక్షి వైద్యుడు , ప్రపంచానికి కర్మసాక్షి సూర్యుడు...!!!
వెలుగు భగవంతుడిచ్చిన అస్త్రం, వైద్యులే మనకు అపన్నహస్తం...!!!

జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు

-


Fetching Saichanakyasharma Shastrula Quotes