Life School   (LifeQuotes)
65 Followers · 189 Following

IT Professional & Life Coach. Creative and
Passionate of Music and Poetic writings.
Joined 1 October 2020


IT Professional & Life Coach. Creative and
Passionate of Music and Poetic writings.
Joined 1 October 2020
18 APR AT 7:25

We need learning to know science but, we need unlearning to know spirituality.

-


23 FEB AT 9:20

🌞1/30 days life affirmation challenge 👍

I commit towards my goals
I am grateful for another day of life
I will accomplish everything I need today.

-


22 JAN AT 11:04

రామ రామ రామ అంటూ
అయోద్య రాముని కొలిచెదమా...
రామ రామ రామ అంటూ
రాముని సేవలో కలిసేదామా...
రామ రామ రామ అంటూ
రామరాజ్యమే ఏలేదమా...

రామ రామ రామ అంటూ
రాముని బాటలో నడిచేదామా...
రామ రామ రామ అంటూ
గుండెను గుడిగ మలిచెదామా...
రామ రామ రామ అంటూ
రామరాజ్యమే చూసేదమ...

రామ రామ రామ అంటూ
రాముని భంటుగా మారేదామా...
రామ రామ రామ అంటూ
ధర్మ పాలనే చేయుదమా...
రామ రామ రామ అంటూ
రామరాజ్యములో సాగుదామా

-


13 JAN AT 9:32

Fasting for lord Sri Rama
Prana Pratista in Ayodya,
Consecration event 22 Jan

-


13 JAN AT 7:31

మీరు ప్రతి రోజూ
నూతన మార్గాలను కనుగొంటు పోతే,
మీ జీవితం రోమంచితంగా,
ఒక సహసంలా వుంటుంది.
మీ ఎప్పటికీ విసుగు చెందరు,
ఒక విసిగి పోయిన
వ్యక్తి ఎప్పటికీ ధార్మిక శక్తి కాడు.

-


11 JAN AT 20:37

కోట్లాది భర్తలు భార్య విధేయులు
కావటానికి ఒక చిన్న కారణం
వారి తల్లి అతి దృడమైనది కావడమే.
దానికి భార్యతో నిమిత్తం లేదు,
వారు భార్యలో తల్లిని ప్రతిఫలింప
చేస్తున్నారు.

-


11 JAN AT 6:37

హిందూ అనేది మతం కాదు
హిందూ అనేది ఒక ధర్మం
అందుకే, హిందువు ఎల్లప్పుడూ
సత్యాన్వేషణలో వుంటాడు.

మతం అనే ముసుగు తొలగిస్తే,
సత్యాన్ని గ్రహిస్తాం మరియు
నిజాన్ని సహిస్తం.

-


10 JAN AT 20:35

మనకు అహంకారం, ego
వున్నపుడు ఇతరులను మనం
నిజంగా ప్రేమించగలమా...?

-


10 JAN AT 20:18

ఒకరు నిన్ను ప్రేమిస్తున్నారా
లేదా అనేది ఎలా చెప్పగలవు?
ఎలా నిర్ధారిస్తారు?

-


10 JAN AT 8:39

ప్రేమ యొక్క
మొదటి పాఠం
ఏమిటంటే,
ప్రేమకై అగకపోవటం,
కేవలం ఇవ్వటం.

-


Fetching Life School Quotes