iamyoguy writings   (iamyoguywritings)
1 Followers · 2 Following

Joined 21 February 2021


Joined 21 February 2021
20 MAY 2022 AT 0:49

The Man Who Treats his wife as a Princess...
Is a proof that he is raised by a Queen....

-


7 MAR 2022 AT 22:09

మనకి కన్నీరు వస్తే తుడవడానికి రాని
చేతులు కోసం.......
కష్టం వస్తే తోడు ఉండని
వ్యక్తులు కోసం......
ఎన్ని త్యాగాలు చేసినా....
ఎన్ని హోమాలు చేసినా....
అంతా వృధా ప్రయాసే....

-


7 MAR 2022 AT 14:59

నీతో నీకు జరిగే అంతర్యుద్దంలో....
శబ్దాలు ఉండవు
అంత నిశబ్దమే.......

-


6 MAR 2022 AT 16:50

గెలుపు నిన్ను గొప్పవాడిని చేస్తుంది......

అదృష్టం నిన్ను చేతకాని వాడిని చేస్తుంది.....

ఒటమి నిన్ను ముందు ఒంటరిని చేస్తుంది......

తర్వత సమాజం అంటే ఏంటి అన్న నిజాన్ని చూపిస్తుంది....

-


6 MAR 2022 AT 16:24

విషయం ఉన్న వాడికి....

వినయం తో పని లేదు

కష్టం తెలిసిన వాడికి....

కాలము విలువ చెప్పవసరం లేదు

-


6 MAR 2022 AT 16:07

నీ జిందగీ లో గెలుపు రావాలి అంటే కష్టం తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి...

అలా అని

ఓడిపోయిన ప్రతివాడు కష్ట పడలేదు అని కాదు.....

గెలిచిన ప్రతివాడు అదృష్టవంతుడు కాదు.....

-


6 MAR 2022 AT 13:37

Life is so short......
So
Enjoy the Most.....

-


6 MAR 2022 AT 13:34

Never Expect anything from anyone.... Because expectation always hurts......

The more you expect the more you get hurt....

-


25 JAN 2022 AT 22:26

ఒక మనిషి నీ అంచన వేయాల్సింది
మనీ ఉండె పర్సు బట్టి కాదు
తాన మంచి మనసు బట్టి....

-


25 JAN 2022 AT 10:08


ఈ ప్రపంచం చాలా విచిత్రమైనది....

ఎవ్వరికి న్యాయమైన నిజం నచ్చదు...

అందరికి అందమైన అబద్ధం కావాలి...

నచ్చుతుంది... కూడా..

-


Fetching iamyoguy writings Quotes