Happyboy Venky   (Happyboy Venky✍️)
7 Followers · 1 Following

read more
Joined 5 September 2019


read more
Joined 5 September 2019
21 OCT 2021 AT 20:50

అందరినోట్లో ఎంగిలైన పదాలు.
ఆమడ దూరంలో జనాలు.
ఇరుక్కుల్లో ఇలాఖాలు.
ఈత పరుకతో ఊడ్చే బజారులు.
ఉ అంటే ఉరికొచ్చే దోస్తులు.
ఊ అంటే ఆగిపోయే బంధువులు.
ఋతువు ఋతువుకి మారే కాల్వలు.
ఎకరాలకి ఎకరాలులేని పేదోళ్ళు.
ఏతులకి తగ్గని పోకిరోళ్ళు.
ఐనా తగ్గని పౌరుషాలు.
ఒకరంటే ఒకరికి పడిసచ్చే దోస్తానులు.
ఓడిపోతే వంటపట్టని ఓటములు.
ఔనన్నా కాదన్నా ఇవే #మధ్యతరగతి జీవితాల సారాంశాలు...!!

-


31 MAR 2021 AT 22:16

నేను విన్న మాట : లక్ష్యాలు ఉన్నోళ్లకి లక్షలతో పనిలేదు.
నేను నమ్మే మాట : లక్షలు ఉంటేనే లక్ష్యాలు (ఈ రోజుల్లో)

-


30 MAR 2021 AT 2:55

కొన్ని రాత్రులు నిద్రపోవాలి అంటే
చాలా ఆలోచల్ని గెలవాల్సి ఉంటది...!!

-


4 FEB 2021 AT 8:59

Comfort is #Everything🤷
My #Comfort is
My #First Priority...!!😎

-


1 FEB 2021 AT 11:01

Good things need #Changes...!!

-


13 JAN 2021 AT 10:11

మీకు మీ కుటుంబ సభ్యులకి
భోగి పండుగ శుభాకాంక్షలు🔥

మీ యూనివర్సల్ మొబైల్స్,
మిర్యాలగూడ....!!

-


20 DEC 2020 AT 23:34

చుట్టూ పాములే తప్ప నిచ్చెనలు లేని ప్రపంచం ఇది..
కాట్లు వేయించుకుంటూ నిత్యం ఆనందం అనే
సంజీవిని తాగుతూ బతకడమే జీవితం...!!

-


1 DEC 2020 AT 17:29

ఇగ ఇయన్ని వద్దు కానీ
మాకు కూడా మూడో నాలుగో #రాజధానులు పెట్టండి.
ఒక్క దగ్గరే అన్నీ ఉంటే #బలుపు బాగా ఉండేట్టుంది.
#GHMC Voter's మీ బద్దకాలకి దండాలు రా...!!

-


20 NOV 2020 AT 23:17

గెలుపోటముల విషయం పక్కకి పెడితే
భయం ఐతే బాగానే పట్టుకుంది...!!

-


14 NOV 2020 AT 0:09

మీకు మీ కుటుంభ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు...!!
యూనివర్సల్ మొబైల్స్, మిర్యాలగూడ....!!

-


Fetching Happyboy Venky Quotes