dattu gourigari   (DATH'U')
12 Followers · 37 Following

Joined 6 February 2022


Joined 6 February 2022
9 HOURS AGO

గుండెపోటు వస్తే ...
మొదటగ పంతులు దగ్గరికి వెళ్ళండి...వారం వర్జ్యం చూస్కోని హస్పిటల్ వెళ్ళండి 👍👍
ఎందుకంటే ఈ మద్య ఆపరేషన్స్ ఫేయిల్ అవుతున్నాయి

-


19 HOURS AGO

నిరంతరం జీవించే నింగి,నేలకు అణువంత కూడా ఆశ లేదు...కానీ
నిన్న మొన్న వచ్చి ..రేపు మాపు పోయే మనిషికైతే నిలువెల్ల అత్యాశ...

-


16 MAY AT 13:03

"కుంట" లాగా ఒకే చోట ఉంటే "కంపు"కొడుతది
"నది"లాగా పారుతుంటే "ఇంపు"గా ఉంటది
అగిపోకు మిత్రమా
సాగిపో

-


14 MAY AT 22:57

I talk, I smile
and I laugh too...
but
be careful when
I'm silent

-


11 MAY AT 13:13


నాకెందుకు అనకు
పక్కాగా ఓటేయ్యి

నాకెందుకు అనకు
హక్కుగా ప్రశ్నించు

-


10 MAY AT 13:03

ఓటేసే వరకే ఓటరు హీరో
ఓటేయ్యగానే ఓటరు జీరో
లీడరు హీరో

-


26 APR AT 22:41

మిత్రమా ...general knowledge

కలిసి తింటారు
కలిసి తాగుతారు
కలిసి తిరుగుతారు
కళ్ళబొల్లి సొల్లు చెప్తారు
కష్టమొస్తే కామూష్ అవుతారు

ఏదైన ఫంక్షన్, పెళ్ళి అను
ఫామిలీ మొత్తం దిగుతది
ఏదైన ప్రాబ్లెమ్ అను
పారిపోతరు ఒక్కరూ రారు
అందుకే దేక్కే చలో
జెన్యున్నే అవ్వు ఫాలో

-


26 APR AT 15:44

భానుడు రాజులా ఏలుతున్నడు
భూమి అగ్గిలా కాలుతన్నది
జనాలు పిట్టల్లా రాలుతున్నరు
మనుపెన్నడు లేని మంట రాజుకున్నది
సహనంతో ఇంట్లో ఉంటే మిగతా జీవనం
లేదంటే ఎండ దెబ్బకు సజీవ దహనం

-


26 APR AT 10:57

Don't ever hurt me
because
if it's my turn,
you' ll GOOGLE 'How to stop
Crying

-


22 APR AT 20:44

పుస్తకాలను ...
నమ్ముకున్నోడికంటే
అమ్ముకున్నోడే
త్వరగ స్ధిరపడుతున్నడు

-


Fetching dattu gourigari Quotes