Chitti Adidela  
5 Followers · 11 Following

Joined 8 April 2023


Joined 8 April 2023
2 HOURS AGO

అర్థం కానంత వరకు ప్రతి మగాడికి
తన భార్య ఒక గయ్యలిగాను
దెయ్యంగానూ కనిపిస్తుంది కానీ ...
ఒక్కసారి ఆమె మనసును
అర్ధం చేసుకుంటే మరుక్షణం
ఆమె దేవతల కనిపిస్తుంది. ...!!

-


3 HOURS AGO

పట్టించుకునే సమయం కూడా లేని నీ
పలకరింపు కోసం పడిగాపులు కాస్తున్నా నా
మనసుని చూస్తే నాకే జాలేస్తుంది . నా మీద
నీకు జాలి కలగడం లేదు కదా ...!!

-


28 APR AT 20:17

మన చుట్టూ ఉండే మనుషులు

అవసరానికి ఎన్ని రంగులైన మారుస్తారు.

ఆ విషయం మనకి ఎప్పుడైతే అర్థం అవుతుందో ..

అప్పుడే మన జీవితం సగం బాగు పడుతుంది ..

రంగూలు మార్చే మనుషులతో ఉంటూ ...

మన ప్రశాంతత కోల్పోవడం కన్నా ...

ఒంటరిగా ఉంటూ మన ప్రశాంతత

కాపాడుకోవడం మేలు...!!

-


28 APR AT 20:01

అత్తవారింట్లో
భర్త మంచివాడైతే సరిపోతుందా ...
రాబందుల రూపంలో బందాలన్నీ
పీక్కుతింటుంటే ...
భర్త కు చెప్పలేక . భాధలు భరించ లేక
ఎంత యాతన పడుతుందో
ఇల్లాలు ...!!

-


27 APR AT 22:02

ఒక బందాన్ని పట్టుకావాలి అనుకుంటే ...
అది విడిచిపెట్టే ఉద్దేశ్యం నీలో లేదు
అనుకున్నాప్పుడే పట్టుకో ..
అంతేగాని ' నీ సంతోషం కోసమో లేకపోతే
నీ అవసరం కోసమో . ఏ బందాన్ని వాడుకోకు
ఎందుకు అంటే ఎదుటి వారు నీ అంత
తెలికగా ఒక బందాన్ని విడిచి పెట్టాలేక
పోవచ్చు. ...!!

-


27 APR AT 21:40

ప్రేమ బందంలో ద్వేషం ఎప్పటికైనా
ప్రేమగా మారుతుంది . కానీ ...
అనుమానం ఎప్పటికైనా అసహంగా
మారుతుంది ... అడవాళ్ళకి రోజులు
గడిచేకొద్దీ మగాడి మీద ప్రేమ అనేది
పెరుగుతుంది కానీ ... ఆదెంటో ఆ మగాడికి
మాత్రం రోజులు గడిచే కొద్ది ఆడదాని మీద
ప్రేమ తగ్గుతుంది ..
ఒక బంధం బలంగా ఉండాలంటే ఒకరు
బరించేలా ఉంటే .. మరొకరు అర్థం చేసుకునేలా
ఉండాలి. అలా ఉంటేనే ఆ బంధం
ఎప్పటికి అలానే ఉంటుంది ...!!

-


26 APR AT 20:28

తలకెక్కిన పొగరు దిగాలంటే
" డబ్బు " అయినా పోవాలి
" జబ్బు" అయినా రావాలి ...

ఎందుకంటే ...

డబ్బు పోతే ప్రేమ విలువ
జబ్బు వస్తే మనుషుల విలువ
తెలుస్తుంది. ...!!

-


26 APR AT 17:10

పుస్తకాలను చదివితే
జ్ఞానం మాత్రమే వస్తుంది.
మనుషులను చదివితే
లోకజ్ఞానం వస్తుంది.
జ్ఞానం లేకపోయినా బ్రతకొచ్చు
కానీ ....
లోకజ్ఞానం లేకపోతే
బ్రతకడం చాలాకష్టం ...!!

-


26 APR AT 15:11

ఒకరు నీకు చేడు చేసినంత మాత్రన
నూవ్వు వారికి చెడు చెయ్యనవసరం లేదు ..
కాలమే వాళ్ళకి సమాదానం చెపుతుంది ...

కొలనులో నీటి ప్రశాంతతను రాయి
తాత్కలికంగా చెడగొట్టవచ్చు కానీ .
కాసేపటికి నీరు తేరుకుని నిర్మలంగా
ఉంటుంది ...
రాయి మాత్రం అడుగునే ఉండిపోతుంది ...!!
అలాగే మంచి చేడు ... అంతే ...!!

-


26 APR AT 14:59

అనంత మైన మనసూ
సాగరం లాంటిదే అక్కడ
అలలు ఇక్కడ ఊహలు
అంతే ...!!

-


Fetching Chitti Adidela Quotes