భరత్ పరుమల   (పరుమల భరత్...)
27 Followers · 49 Following

Whatsapp number 9177257592
Joined 30 June 2019


Whatsapp number 9177257592
Joined 30 June 2019
6 JAN 2022 AT 11:51

జీవితంలో కొన్నిసార్లు తగ్గి ఉండాలి...

భార్య దగ్గర తగ్గి ఉంటే
బంధం బలపడుతుంది...
సోదరుల దగ్గర తగ్గి ఉంటే
ఆప్యాయత పెరుగుతుంది...
స్నేహితుల దగ్గర తగ్గి ఉంటే
మమకారం పెరుగుతుంది...
కానీ
శత్రువుల దగ్గర తగ్గి ఉంటే
బానిసత్వం పెరుగుతుంది...

-


16 NOV 2020 AT 13:01

Life is like an app...
you will always be at a great position,
if you understand its algorithm.

-


9 OCT 2020 AT 19:02

చదువంటే కేవలం అక్షర జ్ఞానం మాత్రమే కాదు అనంతమైన జీవితానుభవాల సారం.
-పరుమల భరత్...

-


25 AUG 2020 AT 9:42

నేటి సమాజపు మూలాలు చరిత్రలో దాగి ఉన్నాయి.
ఆ చరిత్రను తెలుసుకోవడమే పరిశోధన.
పరిశోధనతోనే భవిష్యత్తు నిర్మాణం సాధ్యం అవుతుంది.
-భరత్...

-


7 AUG 2020 AT 7:25

నిరంతర మార్పు,వికాసం,అభివృద్ధి లేనిది,
ఎంత గొప్పదైన తన అస్థిస్త్వాన్ని కోల్పోవడం ఖాయం.
-భరత్...

-


19 JUL 2020 AT 15:26

మీ పిల్లల్ని...
ఏ కష్టం రాకుండా చూస్కోవడం మంచిదే,
అయితే కష్టం వచ్చినా ఎదుర్కునేలా పెంచడం గొప్ప విషయం.
-భరత్...

-


9 JUL 2020 AT 14:15

నువ్వు బాగుపడ్డావంటే...
నిన్ను నీ బంధువులు వదిలెసైనా ఉండాలి,
నువ్వే నీ బంధువులను వదిలిపెట్టైనా ఉండాలి.
-భరత్...

-


7 MAY 2020 AT 22:10

పోటీలో గెలిచిన వారు విజేత
ఓడిన వారు 'అనుభవజ్ఞులు'
ఒక విజేత అనుభవం కన్నా
'అనుభవజ్ఞులు' సాధించే విజయం గొప్పది.
-భరత్...

-


22 APR 2020 AT 19:40

గొప్ప వ్యక్తుల కన్నా సమాజం గొప్పది
సాధారణ వ్యక్తుల్ని అసాధారణ వ్యక్తులుగా
ఎదిగే అవకాశం కల్పించినందుకు!
-భరత్...

-


21 APR 2020 AT 19:52

ఆ దేవుడు కష్టమనే పరీక్షను పెట్టేది
మనుషులెవరో?మహాత్ములేవరో?
ఈ ప్రపంచానికి తెలియపరచడానికే!
-భరత్...

-


Fetching భరత్ పరుమల Quotes