Amulya   (Amulya)
39 Followers · 9 Following

read more
Joined 31 January 2018


read more
Joined 31 January 2018
26 JAN AT 8:16

75th Republic Day!
75 years of formal adoption of Indian Constitution, the longest of any sovereign nation in the world…
75 years of secularism that no other country withheld…
75 years of equality, justice and liberty…
Diverse beliefs, yet secular…
Just look! How beautiful is India!

140 crore children to a single mother
Isn’t it right that “A mother is a mother for all her children”
Let us carry that sense of common brotherhood
Let’s stay united
I repeat, “India is beautiful the way it is”
Honour & celebrate!
Happy Republic Day!

-


18 MAY 2022 AT 0:59

I don’t mind if I’m stuck within the four walls of Kitchen, going through child marriage, knew no other man’s face than my husband and even getting burnt alive with my husband’s corpse.
But, I mind, seriously, when men and women are given a common platform, but no equal rights, no equal boundaries, no equal liberty and nothing in equal to a man and this is killing me from inside.
I’m decomposing day by day!

-15.05.2021, 01:27

-


21 MAR 2021 AT 21:14

Man is almost liberal,
Anything he does for a woman is said to be sacrificial.

Woman is almost restricted,
Anything she does out of that is said to be outlawed.

Man is by nature, free-minded
Woman is by nature, reserved,
And intolerable, either her bars or his limitless skies.

With such nature and attitude, marriage comes in between to pull them both together...

They rename this combination as Happiness & Sadness, Winning & Losing, Highs & Lows, Love & Enmity and many more!

What he should be, to be called Outlawed!
What she should be, to be called Liberal!
What is What! Who is Who!

- 21.03.2021, 20:00

-


21 MAR 2021 AT 21:08

మగవాడికేమో ఇంచుమించు అన్నిట్లో స్వేచ్ఛ ఉంది,
ఆడదాని కోసం ఏది నిర్భందించుకున్నా దాన్ని త్యాగం అని గొప్పగా ఎంచుతుంది సమాజం.

ఆడదానికి ఇంచుమించు అన్నిట్లో నిర్భందమే,
ఏ కారణం చేతనైనా ఏ గీత దాటినా అది బరితెగించింది అని, ఈ రోజుల్లో ఐతే అది ఆడపిల్లకే హాని అని అంటారు.

మగవాడికేమో ఏదైనా ఓర్వగలిగిన గుండె.
ఆడదానికేమో ఏదీ తట్టుకోలేని మనసు,
అది తన నిర్భందమైనా,మగవాడి స్వేచ్ఛైనా!

ఇటువంటి జీవితశైలితో, ఇటువంటి వ్యక్తిత్వాలతో చచ్చేదాక కలిసుండాలి అంటారు.

ఈ జతకి కష్ట-సుఖాలని, లాభ-నష్టాలని, ఒడిదుడుకులని,
ప్రేమ-ద్వేషాలని, కోప-తాపాలని పేరు పెడతారు.

ఏది ఎవరో?
ఏది ఎవరైతే దాన్ని త్యాగం అంటారో!
ఏది ఎవరైతే దాన్ని నిర్భందం అంటారో!
ఏది ఎవరో?!

- 21.03.2021, 20:00

-


15 SEP 2020 AT 1:47

Daddy! I miss you...

-


4 APR 2020 AT 0:49

We own things, not people!

-


17 FEB 2020 AT 11:42

She raised you with her milk,
You burnt her with the acid!

-15.02.2020, 06:30

-


8 JAN 2020 AT 14:38

ప్రేమకి నా హృదిలో స్థానం లేదని తలిచా
ఎగసే అలలా ఒక్కసారిగా అలజడి రేపావే
ఆ కెరటాలను తెలియకనే స్వాగతిస్తూ
ఆ సంద్రంలో నను నేనే మరిచానే

నిన్నటి నమ్మకానివై
ఈనాటి కలవై
రేపటి ఆశవై
నను మైమరపించావే

నీకై ఏదైనా త్యజించగలిగిన వేళ
నీతో గడిపే ఆ మధుర క్షణాలనే కోరావే

నీ జీవిత గమ్యాన్ని చేరుటకై నిను సమర్ధించనా
నా జీవితంలో నీవుండవన్న నిజాన్ని స్వాగతించనా
గడిపే ఈ చిన్ని జీవితం ప్రతి క్షణం నీతో ఉండాలనుకోనా
హడావుడిగా వచ్చిపోయే ఆ కొన్ని క్షణాలే ప్రాప్తం అనుకోనా

ధనఘనకీర్తిలు అక్కర్లేదే
నీతో ఓ చిన్ని గుడిసలో గెంజి మెతుకులైనా పర్లేదే
నువ్వు నేను పిల్లలు
ఇది కదా నే కన్న కల
నువ్వక్కడ నేనిక్కడ
ఇదే నిజమాయెనిలా
.
.
మనసులోని మాట మౌనమై సాగెనిలా రాయభారిగా...
-28.12.2019, 14:00

-


29 DEC 2019 AT 13:47

- "What made her so girlish?"
- "His manly moves!"

-


14 NOV 2019 AT 7:33

మన్నులోనుండి జన్మించినావు
ఆ మన్నులోనే చమటోర్చినావు
మనశ్శాంతి మరుగై
మరల మన్నైనావు

బహుశ్రమతో దుక్కిదున్ని
దరిద్రాన్ని తరిమావు
నీ దారిద్ర్యం తీరకనే
దౌర్జన్యంగా దొరలపాలయ్యావు

ప్రాణంలా చూసుకున్న పొలం
కంటి రెప్పలా కాపాడుకున్న పైరు
నీ పానీయ భాగము కాకనే
కంట నీరు తెప్పించాయి

ఈ మన్నుపై నీ శ్వాస
ఆ మిన్నుపై నీ ఆశ
కాలంతో కనుమరుగయ్యాయి
కలలా మిగిలిపోయాయి

మన్నులోనుండి జన్మించినావు
ఆ మన్నులోనే చమటోర్చినావు
మనశ్శాంతి మరుగై
మరల మన్నైనావు

-20.04.2019, 12:00

-


Fetching Amulya Quotes