QUOTES ON #ఊపిరి

#ఊపిరి quotes

Trending | Latest
7 AUG 2019 AT 22:37

స్థిమితపడనీయని గుండె దడ
అనుమానాస్పద స్థితిలో ఊపిరి
ప్రమాణమెరుగని గుబులు ముట్టడి
తాళలేని మదికి తెలిసిందొకటే కంటతడి

-


7 APR 2021 AT 23:11

నీ ఊపిరి నీ సొంతం...
ఎవరికోసమో ఎందుకు ఆగిపోవాలి.!?

-


4 MAR 2019 AT 11:56

మతి చెలించినా
వెంటే వచ్చా
మనసాగక

మది మాయేనన్నా
ఉక్కిరిబిక్కిరయ్యా
ఊపిరాగక

ప్రాణం లాగుతున్నా
పరుగున వచ్చా
అపరిచితురాల్లా
అచట నిలవలేక

-


16 FEB 2020 AT 15:43

తన ఊపిరి
నా మనసు కి పట్టిన
దుమ్మును ఊడ్చే చీపురి

-


25 JUL 2018 AT 11:25

నా కలమే ఇ౦దనమాయె
ఆమెపై నా ప్రేమను ఒలికి౦చ...

అక్షరాలే విరులాయె మరి
ఆమె నవకపు మోమును అభిషేకి౦ప....

నా కరములే వారధిలా పరుచుకునెనట
ఆమెను సదా నడిపి౦చ...

నా ఊపిరే వి౦జామరాయె మరి
ఆమెను అనుక్షణం ర౦జి౦ప...

-


16 FEB 2018 AT 23:38

Ne navvu naku upiriniste
ne dwesham a pranam theestndi

-


2 SEP 2021 AT 0:52

CM kg FL of an go if

-


3 MAR 2020 AT 15:27

కురిసిన ప్రతి చినుకు
మన దాహం తీర్చక పోవచ్చు కాని
ఒక విత్తుకు ఊపిరి పోయొచ్చు

పూసిన ప్రతి పువ్వు
దేవుని పాదాలను చేరక పోవచ్చు కాని
ఒక ప్రేమకు ఊపిరి పోయొచ్చు

కాసిన ప్రతి పండు
మన ఆకలి తీర్చక పోవచ్చు కాని
ఒక రోగికి ఊపిరి పోయచ్చు

రాసిన ప్రతి కవనం
మన మదిని చేరకపోచ్చు కాని
ఒక ప్రాణానికి ఊపిరి పోయొచ్చు

-


26 APR 2019 AT 8:59

ఊసులే ఊపిరిగా
ఊహలే ఊతంగా
ఉండిపోతె నువ్వు పదిలంగా
మురిసిపోయె తనువంత పరవశంగా..

-


26 APR 2019 AT 12:11

ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా
ఎంతగానో ప్రయత్నించా
కానీ ఎటువంటి లాభం దక్కలేదు....!

చివరగా నా భావాలన్నీ
ఈ మాటల రూపంలో మలచి
నీ దరికి చేరి చెబుతున్నా
నా ఊపిరి నీవేనని!!!!!!

-