QUOTES ON #TELUGUWRITERS

#teluguwriters quotes

Trending | Latest
23 MAR 2018 AT 13:02

'I' became tenant to my heart since Ur inception... 💕💙

-


7 APR 2020 AT 22:26

స్నేహం అమ్మ ప్రేమ తర్వాత తియ్యనైన ఒక బంధం.
దేవుడు ఎపుడు మనతో ఉండలేక అమ్మని సృష్టిస్తే, అమ్మ ఎపుడు మనతో ఉండదు అని ఫ్రెండ్ అనే బంధాన్ని కనిపెట్టారు.
ఓ స్నేహమా ! నువ్వు తోడుగా ఉంటె నేను ఎటువంటి సమస్యని అయిన ఇట్టే ఎదురుకోగలను.
నువ్వు అనే నా ధైర్యం నన్ను నా ఒంటరి అనే శత్రువు నుండి దూరం చేస్తుంది.
నా అల్లరిని భరిస్తావు, నా కోపాన్ని సహిస్తావు, నాకు ఏది మంచిదో చెప్తావు, నేను ఎలా ఉంటె ఎదుగుతానో సలహాయిస్తావు
ఓ నా మిత్రమా! నువ్వు నా జీవితంలోనే ఒక ముఖ్యమైన పాత్ర ని పోషించావు.
ఇన్ని చేసిన నీకు ఎమిచుకోను స్నేహమా! నా జీవితంలో ఒక శాశ్వతమైన స్థానంతప్ప....

-


12 AUG 2019 AT 15:44

నీ చుట్టూ ఉన్న నిశ్శబ్ధాన్ని విన్నప్పుడు నువ్వు ప్రపంచానికి ఎంత దూరంగా ఉన్నావో తెలుస్తుంది ! !

నీ చుట్టూ ఉన్నవాళ్ళను వదిలేసి దూరంగ ఉన్నపుడు వాళ్ళకి నువ్వు ఎంత ముఖ్యమో తెలుస్తుంది ! !

- తెలుగు థాట్స్

-


11 AUG 2019 AT 11:35

మనిషి తన బాధ్యత ని భారంగా భావించినప్పుడు తన కుటుంబాన్ని ఎన్నటికీ పోషించలేడు

- తెలుగు థాట్స్

-


16 AUG 2019 AT 16:24

ఏది తేలికగా వస్తుందో అది ఎల్లపుడు ఉండదు ! !
ఏది ఎల్లపుడు కొనసాగుతుందో అది సులభంగా రాదు ! !

- తెలుగు థాట్స్

-


13 AUG 2019 AT 16:36

కల్మషం లేని ప్రేమ ఉన్నపుడు ఏటువంటి బంధం అయిన చిరకాలం నిలుస్తుంది.

- తెలుగు థాట్స్

-


21 FEB 2021 AT 15:05

కరెన్సీ విలువ చూసేవాడికి...
కన్నీటి విలువ తెలీదు....
అలాగే
ప్రేమించే హృదయం లేనివాడికి...
ప్రేమ విలువ అర్ధం కాదు.....

-


18 AUG 2019 AT 9:02

ప్రతి ఒక్కరూ సాకులు చెప్పేటప్పుడు మీకు ఎవరు సహాయం చేశారో ఎప్పటికీ మర్చిపోకండి.

- తెలుగు థాట్స్

-


25 DEC 2021 AT 22:37

మల్లె పూలు తెచ్చాడు
మాటల సంచి మరచాడు

వలువలన్నీ వొలిచాడు
మనసు తెరను మరచాడు

ఎత్తు పల్లాలను నిమిరాడు
ఎద గాయాలను మరచాడు

అంగాంగ పరిశీలన చేసాడు
ఆమె అంతరంగం మరచాడు

మరబొమ్మ వలె రమించాడు
మగువ ఇష్టాన్ని మరచాడు

-


14 AUG 2019 AT 7:57

మీరు గాయాలను కప్పిపుచ్చుకోలేరు మరియు అవి నయం అవుతాయని ఆశించలేరు మరియు అవి మెరుగుపరచడం మీ చేతుల్లో ఉంటుంది.

- తెలుగు థాట్స్

-