QUOTES ON #RACHAYITRI

#rachayitri quotes

Trending | Latest
25 MAY 2017 AT 11:04


నిన్ను వద్దనుకున్న
మరపురాని సంగతులు నీతో ఎన్నో ఉన్న
కళ్ల ముందు మెదులుతున్న
ఎంత కాదనుకున్న
ఆలోచనలు ఇంకో వైపు మరలాలన్న
ఎంత ప్రయత్నoచిన అలా చేయలేకున్న
ఆఖరికి ఎన్ని సంవత్సరాలు గడిచిన, నిన్ను మాత్రం నేను మరువలేకున్న....

-


26 MAY 2017 AT 21:33



నువ్వు నన్ను నిజంగా అర్థం చేసుకున్నటైతే, నా పెదవుల మౌనం కన్న, నా కళ్లలో బాధ కనపడేది.

Nuvvu nannu nijanga ardham chesukunnataithey na pedavula mounam kanna, na kallalo badha kanipinchedi...

-


25 MAY 2017 AT 23:52

మనసు మది సంఘర్షణ,
ఎప్పటికి అర్థం కానీ, దొరకని వివరణ

-


27 MAY 2017 AT 22:58

ఏకాంతంలో నీ ఊహాలతో గడుపుతాను,
నిజంగా నా తోడైతే నీలో ఒక సగమై,
ఊపిరినై జీవిస్తాను...

-


22 MAY 2017 AT 10:42

నోటి నుండి మాటలు రాక నిశ్శబ్దంగా మరియు మూగగా మారినప్పుడు, నా కలము చాలా మాటలు మాట్లాడటం మొదలవుతుంది ...
నా రచనలు ద్వారా చాలా భావాలను తెలియజేస్తుంది ...

-